Gold Rate : స్వల్పంగా పెరిగిన బంగారం.. భారీగా తగ్గిన వెండి ధరలు

బంగారం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం.. బంగారం లేకుండా చిన్నపాటి శుభకార్యం జరగదు. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2021, జూలై 29వ తేదీ గురువారం 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరిగింది. హైదరాబాద్‌లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 881, (24 క్యారెట్ల) రూ. 4 వేల 888. 10 గ్రాములు (22 క్యారెట్ల) 44 వేల 810, (24 క్యారెట్ల) రూ. 47 వేల 890గా ఉంది.

Gold Rate : స్వల్పంగా పెరిగిన బంగారం.. భారీగా తగ్గిన వెండి ధరలు

Gold Rate

Gold Rate : బంగారం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం.. బంగారం లేకుండా చిన్నపాటి శుభకార్యం జరగదు. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2021, జూలై 29వ తేదీ గురువారం 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరిగింది. హైదరాబాద్‌లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 881, (24 క్యారెట్ల) రూ. 4 వేల 888. 10 గ్రాములు (22 క్యారెట్ల) 44 వేల 810, (24 క్యారెట్ల) రూ. 47 వేల 890గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో గురువారం ఉదయం నాటికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

➤ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230 గా ఉంది.
➤ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉంది.
➤ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,330 గా ఉంది.
➤ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 ఉంది.
➤ బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890 ఉంది.
➤ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,890 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు భారీగా పతనమైయ్యాయి. గురువారం వెండి 10 గ్రాములు రూ.664గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ66,400గా ఉంది. బుధ, గురువారాల్లో వెండిపై రూ.5000 తగ్గింది. ఒకే సారి ఇంతమొత్తంలో తగ్గడం ఇదే తొలిసారి.