MLC Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ ఉపసంహరణ గడువు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.

MLC Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ ఉపసంహరణ గడువు

Mlc Elections (1)

MLC elections Nomination withdrawal : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా…మరో 6 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు చొప్పున స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ ఏకగ్రీవం అయింది. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ ఏకగ్రీవం అయ్యాయి.

Vijayashanti : భవిష్యత్ లో టీఆర్ఎస్ ఉండదు : విజయశాంతి

ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్, నల్లగొండ జిల్లాలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరుగనుంది.