India Tour of South Africa : టీమ్ ఇండియా సౌతాఫ్రికా టూర్.. షెడ్యూల్ విడుద‌ల‌

టీమ్ఇండియా (Team India)ఈ ఏడాది చివ‌ర్లో ద‌క్షిణాఫ్రికా (South Africa) ప‌ర్య‌ట‌కు వెళ్ల‌నుంది. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారైంది. నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది.

India Tour of South Africa : టీమ్ ఇండియా సౌతాఫ్రికా టూర్.. షెడ్యూల్ విడుద‌ల‌

India Tour of South Africa

IND vs SA : టీమ్ఇండియా (Team India)ఈ ఏడాది చివ‌ర్లో ద‌క్షిణాఫ్రికా (South Africa) ప‌ర్య‌ట‌కు వెళ్ల‌నుంది. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారైంది. నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI), క్రికెట్ సౌతాఫ్రికా (Cricket South Africa) లు సంయుక్తంగా విడుద‌ల చేశాయి. డిసెంబ‌ర్ 10 నుంచి ఈ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. జ‌న‌వ‌రి 7తో ముగియ‌నుంది.

Rohit Sharma : వెస్టిండీస్‌పై శ‌త‌కం.. ప‌లు రికార్డుల‌ను అందుకున్న రోహిత్ శ‌ర్మ‌.. అవేంటో తెలుసా..?

టీమ్ఇండియా సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌

టీ20 సిరీస్‌..

తొలి టీ20 – డిసెంబర్ 10 – వేదిక‌ డర్బన్‌
రెండో టీ20 – డిసెంబర్ 12 – వేదిక గ్వేబెర్హా
మూడో టీ20 – డిసెంబర్ 14- వేదిక జోహనెస్‌బర్గ్‌

వన్డే సిరీస్‌..

తొలి వన్డే – డిసెంబర్ 17- వేదిక జోహనెస్‌బర్గ్‌
రెండో వన్డే – డిసెంబర్ 19- వేదిక గ్వేబెర్హా
మూడో వన్డే – డిసెంబర్ 21- వేదిక పార్ల్‌

WI vs IND 1ST Test : వెస్టిండీస్ పేస‌ర్‌ను బూతులు తిట్టిన య‌శ‌స్వి జైశ్వాల్‌..! కోహ్లి రియాక్ష‌న్ ఏంటంటే..?

టెస్టు సిరీస్‌..

మొద‌టి టెస్ట్ – డిసెంబర్‌ 26 నుంచి 30 వ‌ర‌కు – వేదిక సెంచూరియన్‌
రెండో టెస్ట్ – 2024 జనవరి 3 నుంచి 7 వ‌ర‌కు- వేదిక కేప్‌టౌన్‌

ICC: ఐసీసీ కీల‌క నిర్ణయం.. ఇకపై పురుషుల, మహిళల జట్లకు సమాన ప్రైజ్ మనీ