Harikatha : హరికథతో ప్రేమకథ చెప్పడానికి వస్తున్న కొత్త టీం..
హరికథ సినిమా వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన.............

Harikatha : కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరికథ’. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్ గా మస్తాన్ షరీఫ్ వ్యవహరించగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహావీర్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ.. హరికథ సినిమా వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన సినిమా ఇది. మా సినిమా కి సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
Also Read———- Mohan Juneja : కేజీఎఫ్ నటుడు మృతి.. సంతాపం తెలుపుతున్న కన్నడ సినీ ప్రముఖులు..
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. దర్శకుడు కథ చెప్పిన విధంగానే చిత్రం చాలా బాగా వచ్చింది. నటీనటులందరూ ఎంతో బాగా నటించారు. త్వరలోనే మంచి విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తాం. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
- Naresh59: అల్లు నరేష్ కొత్త సినిమా.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’!
- Minister Talasani : గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదు : మంత్రి తలసాని
- NBK107: బాలయ్య ఉగాది గిఫ్ట్.. కొత్త సినిమా టైటిల్ రివీల్?
- Hyd Fire Accident: బోయిగూడ ప్రమాదంపై మంత్రి తలసాని ఆవేదన
- Telangana Assembly : హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని ఆగ్రహం
1Yasin Malik: టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ అరెస్ట్
2Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
3Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
4Kerala Actress: నటితో పోలీసు అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు
5Vijayawada : ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు
6Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
7Japanese Man: కుక్కగా మారిపోయేందుకు రూ.12లక్షలు ఖర్చు పెట్టిన జపాన్ వ్యక్తి
8Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
9Online Games: ఆన్లైన్ గేమ్స్ నియంత్రణకు కమిటీ
10Namakkal Sree Anjaneyar Temple : నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా
-
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
-
Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
-
Heart : వీటితో గుండెకు నష్టమే?
-
Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?
-
Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?
-
Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?