Samantha: నెగటివ్ పబ్లిసిటీ ఎంత ఉన్నా.. మరింత స్ట్రాంగ్‌గా సామ్!

సోషల్ మీడియాలో ఎంత మంది ట్రోల్ చేస్తున్నా.. విడాకుల గురించి ఎంత మంది నెగెటివ్ గా మాట్లాడుకుంటున్నా.. అవేం పట్టించుకోకుండా తను తీసుకున్న డెసిషన్ ని స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తోంది సమంత.

Samantha: నెగటివ్ పబ్లిసిటీ ఎంత ఉన్నా.. మరింత స్ట్రాంగ్‌గా సామ్!

Samantha

Samantha: సోషల్ మీడియాలో ఎంత మంది ట్రోల్ చేస్తున్నా.. విడాకుల గురించి ఎంత మంది నెగెటివ్ గా మాట్లాడుకుంటున్నా.. అవేం పట్టించుకోకుండా తను తీసుకున్న డెసిషన్ ని స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తోంది సమంత. నాగచైతన్యే జీవితం అనుకుని, పిల్లలు కని సంతోషంగా ఉండాలనుకుని, అటు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా చాలా శాక్రిఫైస్ చేసింది సమంత. అయితే వీటన్నింటినీ దాటుకుని ప్రజెంట్ లైఫ్ ఎలా లీడ్ చేస్తుందో చూద్దాం.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

స్టార్ హీరోయిన్ అయినా ..సమంత ఆలోచనలన్నీ సగటు ఆడపిల్లలానే ఉన్నాయి. ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంది. అందుకోసం పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా చాలా శాక్రిఫైస్ లు చేసిందంటూ సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా చెబుతోంది. నాగచైతన్యే అన్నీ అనుకుని ఇన్నాళ్లూ లైఫ్ లీడ్ చేసింది సమంత.

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

సమంత.. హీరోయిన్ గా కాకుండా నార్మల్ అమ్మాయిలానే ఆలోచించింది. అందుకే నాగచైతన్య తో హ్యాపీగా ఉండడానికి కెరీర్ లో వచ్చిన ఎన్నో అవాకాశాల్ని వద్దనుకుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత బాలీవుడ్ లో చాలా ఆఫర్లొచ్చినా .. అవన్నీ అక్కినేని ఫ్యామిలీ కోసం రిజక్ట్ చేసిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?

10 ఏళ్ల ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టిన సమంత, నాగచైతన్య జంట.. ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అవుతున్నారు. ఇన్నాళ్లూ నాగచైతన్యతోనే లోకం అనుకున్న సమంత.. ఇప్పుడిప్పుడే షూట్స్ లో మళ్లీ బిజీ అవుతోంది. లేటెస్ట్ గా ల్యాక్ మీ ఫ్యాషన్ వీక్ తో పాటు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి గెస్ట్ గా వెళ్లింది. చైతన్యతో విడిపోయిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా అంతే స్ట్రాంగ్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తోంది సమంత.