Ravanasura: మాస్ రాజా సినిమాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ఉన్నాయట!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాల క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో నెగెటవ్ పాత్రలో రవితేజ నటిస్తున్నాడని చిత్ర యూనిట్ ఇప్పిటికే ఈ సినిమా టీజర్‌లో వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ అంటోంది.

Ravanasura: మాస్ రాజా సినిమాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ఉన్నాయట!

Raviteja Ravanasura Movie To Shock With Twists

Ravanasura: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాల క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో నెగెటవ్ పాత్రలో రవితేజ నటిస్తున్నాడని చిత్ర యూనిట్ ఇప్పిటికే ఈ సినిమా టీజర్‌లో వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ అంటోంది.

Ravanasura: ‘వెయ్యినొక్క..’ సాంగ్ ప్రోమోను పట్టుకొస్తున్న రావణాసుర

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకుల మెచ్చే విధంగా తీర్చి దిద్దుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఉండే ట్విస్టులు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని దర్శకుడు సుధీర్ వర్మ చెబుతున్నాడు.

Ravanasura : సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి.. రావణాసుర టీజర్ రిలీజ్.. రవితేజ నెగిటివ్ రోల్?

ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ట్విస్టులు ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ అంటోంది. ఈ ట్విస్టులు మొత్తం సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది. మరి రవితేజ నటిస్తున్న రావణాసుర మూవీలో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయా.. వాటిని ప్రేక్షకులు ఏ రేంజలో ఇంప్రెస్ చేస్తాయో చూడాలి.