India covid-19: దేశంలో కరోనా కల్లోలం.. వారంరోజుల్లో 80వేలకు పైగా..
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతోంది. చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 80వేలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం 2,96,500 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 12,781 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

India covid-19: దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతోంది. చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 80వేలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం 2,96,500 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 12,781 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 4,004, ఢిల్లీలో 1,530, కేరళ రాష్ట్రంలో 2,786 కేసులు నమోదయ్యాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.32శాతంకు పెరిగింది.
Anand Mahindra: అగ్నివీరులకు ఉద్యోగమిస్తా.. ఆనంద్ మహింద్రా బంపర్ ఆఫర్..
కొవిడ్ తో చికిత్స పొందుతూ 18 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 5,24,873కు చేరింది. 8,537 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76,700గా ఉన్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆదివారం 2,80,136 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో దేశంలో మొత్తం టీకాల పంపిణీ సంఖ్య 196.18 కోట్లకు చేరింది.
- COVID: కరోనా సోకిన చిన్నారుల్లో 2 నెలల పాటు ఈ లక్షణాలు: పరిశోధకులు
- Covid-19 Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..
- Ts covid-19: తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే?
- India Corona: భారీగా పెరిగిన కొవిడ్ పాజిటివ్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికంగా నమోదు..
- Corona Virus : కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లు
1Raghunandan Rao: తెలంగాణకు మేమున్నాం అని భరోసా ఇస్తాం: ఎమ్మెల్యే రఘునందన్ రావు
2Covid Cases: దేశవ్యాప్తంగా లక్షా 10వేల కొవిడ్ కేసులు
3SpiceJet aircraft smoke: హమ్మయ్య బతికిపోయాం.. స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం..
4Yashwant Sinha : కేసీఆర్, ఎంఐఎం నేతలతో సమావేశం కానున్న యశ్వంత్ సిన్హా
5Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
6“Skeleton Lake” : హిమాలయాల్లో ‘రూపకుండ్’ మిస్టరీ..సరస్సులో గుట్టలుగా అస్థిపంజరాలు
7Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
8Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
9Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
10Vishal : చంద్రబాబుపై పోటీ గురించి స్పందించిన హీరో విశాల్
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!