Narendra Modi: తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ఏయే ముఖ్య పథకాలు ప్రవేశపెట్టారో తెలుసా?

జన్ ధన్ యోజనను 2014 ఆగస్టు 28న ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది మోదీ సర్కారు.

Narendra Modi: తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ఏయే ముఖ్య పథకాలు ప్రవేశపెట్టారో తెలుసా?

Narendra Modi

Narendra Modi – BJP: ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో అనేక పథకాలు ప్రవేశపెట్టారు. 2014లో ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన (Pradhan Mantri Jan Dhan Yojana) నుంచి కొన్ని నెలల క్రితం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం (Mahila Samman Savings Certificate Yojana) వరకు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ తొమ్మిదేళ్లలో మోదీ ఏయే ఏడాది ఏయే పథకాలు ప్రవేశపెట్టారో చూద్దాం..

జన్ ధన్ యోజన- 2014 ఆగస్టు 28

స్కిల్ ఇండియా మిషన్-2014 ఆగస్టు 28

మేకిన్ ఇండియా 2014 సెప్టెంబర్ 25

స్వచ్ఛభారత్ – 2014 అక్టోబర్ 2

సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన – 2014 అక్టోబర్ 11

శ్రమేవ్ జయతే యోజన – 2014 అక్టోబర్ 16

బేటీ బచావో బేటీ పఢావో-2015 జనవరి 22

ప్రధానమంత్రి ముద్రా యోజన- 2015, ఏప్రిల్ 8

ఉజాలా యోజన – 2015 మే 1

పెన్షన్ యోజన – 2015 మే 9

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన – 2015 మే 9

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్మార్ట్ సిటీ – 2015 మే 9

అమృత్ వ్యూహం – 2015 జూన్ 25

మిషన్ ఫర్ డిజిటల్ ఇండియా – 2015 జూలై 2

గోల్డ్ మానిటైజేషన్ ప్లాన్ – 2015 నవంబర్ 5

సావరిన్ గోల్డ్ బాండ్ల పథకం – 2015 నవంబర్ 5

గ్రామోదయ్ సే భారత్ ఉదయ్-2015 నవంబర్ 20

స్టార్టప్ ఇండియా- 2016 జనవరి 16

సేతు భారతం యోజన – 2016 మార్చి 4

స్టాండ్ అప్ ఇండియా – 2016 ఏప్రిల్ 5

స్టాండ్ అప్ ఇండియా గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ – 2016 ఏప్రిల్ 14-24,

ప్రధాన మంత్రి ఉజ్వల ప్రణాళిక – 2016 మే 1

నమామి గంగే యోజన – 2016 జూలై 7

సతత్ పథకం – 2018 అక్టోబర్

అటల్ భుజల్ యోజన- 2019 డిసెంబరు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి- 2019 పిబ్రవరి

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన- 2019 జులై

గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్- 2020 జూన్ 20

అగ్నిపథ్ పథకం- 2022 సెప్టెంబర్

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్- 2023 ఫిబ్రవరి

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్ల పాలనలో మోదీకి ఎదురైన 5 అతిపెద్ద సవాళ్లు, తీవ్ర విమర్శలు..