Petrol : స్థిరంగా పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంత ?

పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. 2021, ఆగస్టు 18వ తేదీ డీజిల్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

Petrol : స్థిరంగా పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంత ?

Petrol Rates

Petrol And Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోయిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది కూడా. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆధారపడిన నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Read More : Fast Internet : సూపర్ ఫాస్ట్ ఇంటర్‌‌నెట్, క్షణాల్లో మూవీ డౌన్‌‌లోడ్

పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. 2021, ఆగస్టు 18వ తేదీ డీజిల్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 101. 84 ఉండగా..డీజిల్ ధర రూ.89.67గా ఉంది. ముంబైలో రూ.107.83..డీజిల్ ధర రూ. 97.24గా ఉంది. హైదరాబాద్ లో రూ. 105.83 ఉంటే..డీజిల్ ధర రూ. 97.74గా ఉంది.

Read More : Supreme fine on Telugu States: తెలుగు రాష్ట్రాలకు రూ.లక్ష ఫైన్ విధించిన సుప్రీం

ఏ నగరంలో ధర ఎంతుందంటే..

– ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ. 101.84, డీజిల్ ధర రూ. 89.67
– ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 102.08, డీజిల్ ధర రూ. 97.24
– బెంగళూరులో పెట్రోల్ లీటర్ ధర రూ. 105.25, డీజిల్ ధర రూ. 95.05.

Read More : Young Man : యువతి గెటప్ లో పరీక్ష రాస్తూ దొరికిపోయాడు..

– చెన్నైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 99.47, డీజిల్ ధర రూ. 90.38.
– కోల్ కతాలో పెట్రోల్ లీటర్ ధర రూ. 102.08, డీజిల్ ధర రూ. 92.82.
– గుర్ గావ్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 99.46, డీజిల్ ధర రూ. 90.27.
– హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 105.83, డీజిల్ ధర రూ. 97.74.