Massive Fire At Indian Oil : ఐఓసీలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు

వెస్ట్ బెంగాల్ లోని హల్దియాలోని ఓ ఇండియన్ ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Massive Fire At Indian Oil : ఐఓసీలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు

Ioc

Massive Fire At Indian Oil : వెస్ట్ బెంగాల్ లోని హల్దియాలోని ఓ ఇండియన్ ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోట్ లోపల జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా,40మంది గాయపడినట్లు సమాచారం.

ఇక,ఫైరింజన్ల సాయంతో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.

ALSO READ Lynching : 2014కి ముందు మూకదాడి పదమే వినలేదన్న రాహుల్..పితామహుడు రాజీవ్ గాంధీయేనన్న బీజేపీ