IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ షెడ్యూల్ వివరాలివే

ఐపీఎల్ మెగా ఈవెంట్ కు సర్వం సిద్ధమైపోయింది. ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను సానబెడుతుంటే బీసీసీఐ షెడ్యూల్ తేదీ ప్రకటించి ఉత్సాహం పెంచింది. ముంబై, పూణె వేదికగా మ్యాచ్ లు జరపనుండగా...

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ షెడ్యూల్ వివరాలివే

Ipl 2022 Srh

IPL 2022: ఐపీఎల్ మెగా ఈవెంట్ కు సర్వం సిద్ధమైపోయింది. ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను సానబెడుతుంటే బీసీసీఐ షెడ్యూల్ తేదీ ప్రకటించి ఉత్సాహం పెంచింది. ముంబై, పూణె వేదికగా మ్యాచ్ లు జరపనుండగా ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ వేదికలను కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని సస్పెన్స్ లో పడేసింది. మార్చి 29న రాజస్థాన్ రాయల్స్ తో తొలి మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్ మొత్తం 14 లీగ్ మ్యాచ్ లు ఆడనుంది. మూడు మ్యాచ్ లు మాత్రమే పూణెలో ఆడి మిగిలిన వాటిని ముంబైలో ఆడుతుంది.

ఐపీఎల్ 2022 సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్:
మార్చి 29న పూణె వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో
ఏప్రిల్ 04న నేవీ ముంబై వేదికగా లక్నో సూపర్ జెయంట్స్‌తో
ఏప్రిల్ 09న నేవీ ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో
ఏప్రిల్ 11న నేవీ ముంబై వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో
ఏప్రిల్ 15న ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
ఏప్రిల్ 17న నేవీ ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్‌తో
ఏప్రిల్ 23న ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో
ఏప్రిల్ 27న ముంబై వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో
మే 01న పూణె వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో
మే 05న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో
మే 08న ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో
మే 14న పూణె వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
మే 17న ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో
మే 22న ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్‌తో

Read Also: ఐపీఎల్ షెడ్యూల్‌తో సహా పూర్తి వివరాలు వెల్లడించిన బీసీసీఐ

Sunrisers Hyderabad పూర్తి బృందం
నికోలస్ పూరన్ (రూ. 10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ. 8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.50 కోట్లు), రొమారియో షెపర్డ్ (రూ. 7.75 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 6.50 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 20 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 20 కోట్లు) (రూ. 4.20 కోట్లు), టి నటరాజన్ (రూ. 4 కోట్లు), కార్తీక్ త్యాగి (రూ. 4 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2.60 కోట్లు), సీన్ అబాట్ (రూ. 2.40 కోట్లు), గ్లెన్ ఫిలిప్స్ (రూ. 1.50 కోట్లు), శ్రేయ 75 లక్షలు), విష్ణు వినోద్ (రూ. 50 లక్షలు), ఫజల్హాక్ ఫరూఖీ (రూ. 50 లక్షలు), ప్రియమ్ గార్గ్ (రూ. 20 లక్షలు), జగదీశ సుచిత్ (రూ. 20 లక్షలు), ఆర్ సమర్థ్ (రూ. 20 లక్షలు), శశాంక్ సింగ్ (రూ. 20 లక్షలు. ), సౌరభ్ దూబే (రూ. 20 లక్షలు).

Srh

Srh