Home » IPL 2025
ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్ తగిలింది
ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది.
ఆదివారం (నవంబర్ 24)న జరగనున్న ఈ వేలం కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు జెడ్డాకు చేరుకున్నాయి.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరగనుంది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా బీసీసీఐ ఈ వేలం ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఢిల్లీ జట్టు రిషబ్ పంత్ లాంటి ఆటగాడిని ఎందుకు రిటైన్ చేసుకోలేదనే విషయంపై పలువురు మాజీలు పలు కారణాలను చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడారు.
ఐపీఎల్ 2025కు ఆర్సీబీ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో 2025 సీజన్ కోసం ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఓంకార్ సాల్విని నియమించింది. సాల్వి ప్రస్తుతం ముంబై రంజీ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్నారు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మరోసారి సత్తా చాటాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన తేదీలు వచ్చేశాయి.