Home » issue
ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్న రైతులు… తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. టెంట్ వేసుకునేందుకు
రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రైతులు చేస్తున్న ఆందోళన ఉద్యమం అంతా బోగస్ అనీ..వారి ఆందోళనల్ని పట్టించుకోవాల్సి పనిలేదని అన్నారు. అమరావతి గ్రామాల్లో చేస్తున్న ఉద్యమం అంతా నాట
సీఎం జగన్ పిల్ల చేస్టలతో మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసేసి వేడుక చూస్తున్నారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు మంచి పాలన అందిస్తానని..ప్రజలతో ఓట్లు వేయించుకుని సీఎం అయిన జగన్ ఇప�
రాజధాని అమరావతిపై సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..మహిళలు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని �
మా బాధలు అర్థం చేసుకున్న నాయకుడొచ్చాడని నమ్మాము..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టి కొడతావా సీఎం జగన్ బాబూ అంటే వాపోతున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలు. మహిళల ఓట్లతో సీఎం అయి ఇప్పుడు వారిని ఆవేదనకు గురిచేయటం సరైందికాదంటున్నార�
ఏపీలో మూడు రాజధానులంటే సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ మహిళ మాట్లాడుతూ..ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీఎం జగన్ వెనుకబడిన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని సౌతాఫ్రికా లాగ�
నాగర్ కర్నూల్ జిల్లాలో స్థల వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కోడేరు మండలం కొండ్రావుపల్లిలోని తిరుపతమ్మ అనే మహిళను బాబు గౌడ్ అనే వ్యక్తి కొట్టి చంపాడు.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది.
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.