Narendra Modi

    మోడీ పచ్చి అబద్దాలకోరు: కేంద్రంలో చక్రం తిప్పేది మేమే

    April 6, 2019 / 01:09 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ పచ్చి అబద్దాలకోరు అంటూ మమత విమర్శించారు.

    టెర్రరిజంపై రాహుల్ కామెంట్.. సుష్మా కౌంటర్

    April 6, 2019 / 07:57 AM IST

    దేశంలో ఉగ్రవాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉగ్రవాదం సమస్యే కాదని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు.

    మోడీకి అరుదైన గౌరవం: యూఏఈ అత్యున్నత పురస్కారం  

    April 4, 2019 / 08:56 AM IST

    మన ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యంత అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశపు అత్యంత అరుదైన పురస్కారమైన ‘జయాద్ మెడల్’ను ప్రకటించింది. భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డు�

    మోడీకి సిగ్గు.. లజ్జ లేదు.. అసమర్థుడు – బాబు ఘాటు వ్యాఖ్యలు

    April 2, 2019 / 10:01 AM IST

    ఏపీ సీఎం బాబు మాటల వేడిని పెంచుతున్నారు. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకపడుతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

    LB స్టేడియంలో మోడీ సభ..ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

    April 1, 2019 / 08:06 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభలో పాల్గొనేందుకు మోడీ నగరాని�

    దేశరక్షణ కోసం మళ్లీ గెలిపించండి :  పాలమూరు లో మోడీ

    March 29, 2019 / 10:30 AM IST

    మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే  విపక్షాలు  వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము  కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతు�

    ఏం మాట్లాడుతారు : మోడీ ప్రచార షెడ్యూల్ 

    March 29, 2019 / 01:26 AM IST

    బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండుచోట్ల ఆయన ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు మోదీరాకతో బీజేపీ నేతల్

    మోడీ పెళ్లిపై దిగ్విజయ్ డౌట్స్

    March 28, 2019 / 04:17 PM IST

    2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ప్రధాని మోడీ ఎప్పుడూ నామినేషన్ పత్రాల్లో తన పెళ్లి గురించి ప్రస్తావించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ చెప్పినదానికి, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చే�

    అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధం : మోడీ సంచలన ప్రకటన

    March 27, 2019 / 07:06 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష యుద్ధం చేయగల సత్తా భారత్ సంపాదించినట్లు ప్రకటించారు. దేశ ప్రజల భద్రత విషయంలో భారత్ మరో ముందడుగు వేసిందని వెల్లడించారు. భారత్ ఇప్పుడు మహాశక్తిగా అవతరించిందని.. శాటిలైట్లను కూల్చగల సామర్ధ్య�

    BJP భారీ స్కెచ్ : మోడీ మారథాన్ ర్యాలీలు

    March 27, 2019 / 01:31 AM IST

    ప్రధాన మంత్రి మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. మే17 వరకూ మొత్తం 125 ర్యాలీల్లో పార్టీ తరపున క్యాంపైనింగ్ చేయబోతున్నారు. దీని కోసం బిజెపి భారీ స్కెచ్ వేసింది. మూడు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా విభజించనున్నా�

10TV Telugu News