Home » Sharad Pawar
ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్ అంటున్న వేళ ఆ పార్టీ స్టూటెండ్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అజిత్ పవార్ తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందని రాజ్ ఠాక్రే వెల్లడించారు.
సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ..
సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్‌పవార్ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
తొలిసారి పాట్నాలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి 16 పార్టీల
శరద్ పవార్ మీద ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అజిత్ పవార్‌ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎ�
స్వయానా తన మేనల్లుడైన అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ సోమవారం మొదటి సారి మీడియాతో మాట్లాడారు.....
అందుకే మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ను బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వం వర్గం నియమించింది.