Sri Lanka

    అనుమానితుల ఫొటోలను తప్పుగా ప్రకటించిన శ్రీలంక

    April 26, 2019 / 01:25 PM IST

    ఈస్టర్ డే రోజున కొలంబోలో జరిగిన విషాదం యావత్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదానికి కారకులైన వారిని పట్టుకునే ప్రయత్నంలో శ్రీలంక ప్రభుత్వం పెద్ద పొరబాటు చేసింది. ఏప్రిల్ 25గురువారం అనుమానితులు అని పేర్కొంటూ ఆరుగురిని ఫొటోలతో పాటు �

    శ్రీలంకలో పేలుళ్ల దర్యాప్తు : ఆరుగురు అనుమానితుల ఫొటోలు రిలీజ్

    April 26, 2019 / 04:44 AM IST

    శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడి..వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అనుమానితుల ఫోటోలను అక్కడి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆరుగురు అనుమానితులుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలున్నారు. వారి ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రధాన కూడళ్లలో అంటిం�

    శ్రీలంకలో మళ్లీ ఉగ్రదాడులు : అమెరికా హెచ్చరిక

    April 26, 2019 / 04:10 AM IST

    శ్రీలంక రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పటికే వరుస  బాంబు దాడులతో అల్లాడిపోతోంది. ఇంకా ఆ షాక్ నుండి కోలుకోనేలేదు. ఈ క్రమంలో శ్రీలంక అమెరికా చేసిన హెచ్చరికతో మరోసారి ఉలిక్కిపడింది. ఈస్టర్ పండుగ రోజున ఉగ్రదాడులతో ఐసిస్ విరుచుకుపడిన ఘటనల్లో

    శ్రీలంక పేలుళ్లలో మహిళా సూసైడ్ బాంబర్ 

    April 24, 2019 / 07:17 AM IST

    శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్‌ విజయవర్దనే తెలిపారు.

    తీరంలో అలజడి : శ్రీలంక పేలుళ్లు.. ఏపీలో హైఅలర్ట్

    April 24, 2019 / 04:26 AM IST

    శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు పేలుళ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించింది. ఏపీలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలని కే�

    ప్రతీకారం: న్యూజిలాండ్ ఘటనకు రివేంజ్‌గా శ్రీలంకలో దాడులు

    April 23, 2019 / 02:25 PM IST

    శ్రీలంకలో జరిగిన మారణహోమం తామే చేసినట్లుగా ఇప్పటికే ఐసీస్ ప్రకటించుకుంది. అయితే న్యూజిలాండ్‌ మ‌సీదుల్లో కాల్పుల ఘటనకు ప్రతీకారంగానే శ్రీలంకలో ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారని ప్రాథమిక నివేదికలో తెలిసినట్లు శ్రీలంక‌ రక్షణ మంత్రి రు�

    సీసీ కెమెరాల్లో సూసైడ్ బాంబర్ : ఆత్మాహుతికి ముందు పిల్లలతో ముచ్చట్లు

    April 23, 2019 / 11:52 AM IST

    శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో 321 మంది మృతి చెందగా వందలాది మంది గాయాలపాలయ్యారు.

    శ్రీలంక బాంబు పేలుళ్లు : 321 చేరిన మృతులు

    April 23, 2019 / 11:23 AM IST

    శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 321కు చేరుకుంది. వీరిలో 10మంది భారతీయులున్నారు. కాగా ఈ దాడులలో మరో 500ల మందికి గాయాలయ్యాయి. కాగా మృతుల మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. శ్రీలంకలో ఉగ్రదాడి తామే బాధ్యులమని &nb

    శ్రీలంకలో పేలుళ్లు : 40 మంది అరెస్ట్

    April 23, 2019 / 10:04 AM IST

    ఈస్టర్ పండుగ రోజున శ్రీలంక వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. 8 ప్రాంతాలలో జరిగిన బాంబు దాడులతో దేశం యావత్తు అల్లాడిపోయింది. ఈ దాడులకు వందలాదిమంది మృతి చెందగా 500 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ పేలుళ్ల కేసులో ప్రభుత్వం 40మంది అనుమానితులను �

    శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి

    April 22, 2019 / 03:33 PM IST

    శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి మణికొండకు చెందిన మాకినేని శ్రీనివాసబాబుగా తెలుస్తోంది. అయితే పేలుళ్లు జరిగే సమయానికి సినీ నటుడు శివాజీ రాజా కొలంబోలో ఉండాల్సింది. చివరి నిమ�

10TV Telugu News