Anand Mahindra: కేటీఆర్.. మీరు అలాచేస్తే టాలీవుడ్ మిమ్మల్ని లాగేసుకుంటుంది..
మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఆనంద్ మహింద్రా తనదైన శైలిలో సరదాగా రీట్వీట్ చేశారు. కేటీఆర్ మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.

Anand Mahindra: మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వీరిద్దరూ నిత్యం ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటారు. బుధవారం మంత్రి కేటీఆర్ జహీరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ ను కేటీఆర్ సందర్శించి ట్రాక్టర్ నడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
Gali Janardhan Reddy: నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎంను అవుతా..
ఈ సందర్భంగా మహీంద్రాజీ మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేసేందుకు నేను రెడీ అంటూ మహింద్రా కంపెనీ ట్రాక్టర్ ముందు భాగంలో నిలుచొని ఫోజులిస్తున్న ఫొటోలను ట్విటర్ లో మంత్రి కేటీఆర్ పోస్టు చేశారు. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఆనంద్ మహింద్రా తనదైన శైలిలో సరదాగా రీట్వీట్ చేశారు. కేటీఆర్ మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది.. మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్ మిమ్మల్ని తనవైపు లాగేసుకుంటుంది అంటూ ఆనంద్ మహీంద్రా చమత్కరిస్తూ ట్వీట్ చేశారు. వీరిద్దరి ఆసక్తికర సభాషణపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
Atmakur Bypoll: నేడు ఆత్మకూరు ఉపఎన్నిక.. బరిలో ఎంత మంది అంటే..
మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహింద్రా ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపుతున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీతో పాటు తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. ఆనంద్ మహింద్రా సైతం నిత్యం ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తుంటారు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
You are a phenomenal brand ambassador, @KTRTRS , no doubt about that. My only concern is that you may be stolen by the skyrocketing Tollywood empire! 😊 https://t.co/Yz4gIbpYof
— anand mahindra (@anandmahindra) June 22, 2022
- Ministar KTR: నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. కొస్గీలో భారీ పోలీస్ బందోబస్తు..
- Ministar ktr: నేటి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన.. ఎన్నిరోజులంటే..
- Telangana : కమ్మ వాళ్లను తొక్కేస్తున్నారు.. ఐక్యతగా ఉండాలి – మంత్రి పువ్వాడ
- Medical College : ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ!.. ట్వీట్ వైరల్
- తెలంగాణ మంత్రికి ఏపీ మంత్రి కౌంటర్
1Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్
2Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం
3RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
4Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
5Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
6Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
7Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
8Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ
9PM Modi: ఆంధ్రాలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ
10India border: సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చిన మూడేళ్ల పాకిస్థాన్ బాలుడు.. మానవత్వాన్ని చాటుకున్న జవాన్లు..
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!