Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన | Padma Shri awardee Vanajeevi Ramaiah was injured in a road accident

Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన

మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తీవ్ర గాయమవడంతో రామయ్యకు ఐసీయూలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన

Vanajeevi Ramaiah : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్లెగూడెం వద్ద రామయ్య ప్రమాదానికి గురయ్యారు.

Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తీవ్ర గాయమవడంతో రామయ్యకు ఐసీయూలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

×