Nizamabad : ఇద్దరి ప్రాణాలు తీసిన పంచాయితీ
ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు.

Two persons killed : ఒకరికి సాయం చేయడానికి వెళ్లాడు.. కానీ అనుకోని విధంగా హత్య కేసులో ఇరుక్కున్నాడు.. ఈ సంఘటన అతని జీవితాన్ని తలకిందులు చేస్తే.. ప్రాణంగా పెంచుకున్న కూతురిని దూరం చేసింది. అసలే తండ్రి అంటే ప్రాణం. వదిలి ఉండలేనంత అనురాగం. కానీ విధి .. ఆ.. తండ్రీ కూతుళ్లను విడదీసింది. తండ్రి ప్రేమకు బిడ్డను శాశ్వతంగా దూరం చేసింది. నాన్న అన్న పిలుపును.. ఇకపై ఆ తండ్రి వినలేని పరిస్థితి తెచ్చింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకుంది.
ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు. అయితే సామరస్యంగా ఓ కాపురం చక్కదిద్దుదామనుకున్న పెద్దమనుషుల మధ్య.. మాటామాటా పెరిగింది. అదికాస్తా కొట్టుకోవడం వరకూ వెళ్లింది. అంతటితో ఆగినా .. నారాయణకు తన బిడ్డ మిగిలేది. కానీ ఆ కొట్టుకోవడం .. చంపేసే వరకూ వెళ్లింది.
East Godavari : కొడుకును కాపాడబోయి తండ్రి మృతి
ఈ దాడిలో తన మేనకోడలు భర్త తరపున పెద్దమనిషిగా వచ్చిన రాజన్న చనిపోయాడు. దీంతో మరికొందరితో పాటు నారాయణపైనా హత్య, హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో తన తండ్రి జైలుకు వెళ్తాడు.. ఇక తనతో ఉండరన్న బెంగతో .. అతని కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కుటుంబ పంచాయితీ ఒకరిదికాగా.. సర్ధిచెప్పేందుకు వెళ్లిన వారిలో ఒకరు మృతి చెందారు.. మరికొంతమంది జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. పైగా …. నారాయణ తన కూతురిని పోగొట్టుకోవలసి వచ్చింది. ఈ ప్రాణాలు తీసిన పంచాయితీ .. గ్రామస్తుల హృదయాలను కలచివేసింది.
- Raja Singh : ఆవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి-రాజాసింగ్
- Electric Bike Battery : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి
- Ramayampet : తల్లికొడుకు ఆత్మహత్య-రామాయంపేటలో ఉద్రిక్తత
- China covid : షాంఘైలో పెరుగుతున్న కరోనా టెన్షన్..‘జీరో పాలసీ’ పేరుతో జనాలకు నరకం చూపిస్తున్న చైనా ప్రభుత్వం..
- China covid : షాంఘైలో ఆకలి కేకలు..పెంపుడు జంతువుల్ని చంపి తింటున్న చైనీయులు
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!