AP Politics: టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?
వైసీపీ రెబల్స్‌లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

chandrababu-pawan
టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం కేటాయించినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థుల్లో చాలా మంది కొత్తవారే ఉన్నారు. వైసీపీ రెబల్స్‌లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
అభ్యర్థులు వీళ్లేనా?
- శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం
కింజారపు రామ్మోహన్‌నాయుడు
సిట్టింగ్ ఎంపీ - విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం
కేశినేని శివనాథ్ (చిన్ని)
సీనియర్ నేత - విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం
ఎం.శ్రీభరత్
గీతం అధినేత - నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం
రఘురామకృష్ణంరాజు
వైసీపీ రెబల్ ఎంపీ - ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం
గోపాల యాదవ్
ఎన్‌ఆర్‌ఐ - మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం
వల్లభనేని బాలశౌరి(జనసేన)
సిట్టింగ్ ఎంపీ
- నరసారావుపేట పార్లమెంట్ నియోజకవర్గం
లావు శ్రీకృష్ణదేవరాయులు
సిట్టింగ్ ఎంపీ - విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం
అశోకగజపతిరాజు / రామ్‌మల్లిక్ నాయుడు - అరకు పార్లమెంట్ నియోజకవర్గం
కిడారి శ్రావణ్‌కుమార్
మాజీ మంత్రి - అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం
ప్రముఖ వ్యాపారవేత్త
బైరా దిలీప్ / బుద్ధా వెంకన్న / చింతకాయల విజయ్ - కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం
సానా సతీష్ (జనసేన) - అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం
గంటి హరీశ్ - రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం
బొడ్డు వెంకటరమణ చౌదరి / శిష్ల లోహిత్ - గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం
ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ - బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం
ఉండవల్లి శ్రీదేవి - ఒంగోలు / నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం
మాగుంట శ్రీనివాస్ రెడ్డి/ రాఘవరెడ్డి - తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం
పనబాక లక్ష్మి, నిహారిక
- చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం
సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య
ఎమ్మెల్యే ఆదిమూలం - రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం
రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం - కడప పార్లమెంట్ నియోజకవర్గం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి - కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం
సంజీవ్ కుమార్ / పార్థసారథి - నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి / శబరి - నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం
ప్రసాద్ రెడ్డి, పారిశ్రామికవేత్త గోగిశెట్టి నరసింహారావు - అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం
పూల నాగరాజు / కాల్వ శ్రీనివాస్ - హిందుపురం పార్లమెంట్ నియోజకవర్గం
బీకే పార్థసారథి
Also Read: వైసీపీ ఏడో జాబితాపై ఉత్కంఠ.. టెన్షన్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు