Gold And Silver Price: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల రేటు నిన్నటికంటే..

Gold And Silver Price: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

Gold

పసిడి ధరలు దేశంలో నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల రేటు నిన్నటికంటే రూ.10 తగ్గింది. ఇక వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.67,640గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,790గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,790గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,940గా ఉంది
  • ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,790గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.86,400గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.86,400గా ఉంది

Also Read: ఫస్ట్ టైమ్ ఓటు వేసే యువ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ అదిరే ఆఫర్.. విమాన టికెట్లపై 19శాతం తగ్గింపు!