శుభవార్త.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

Gold And Silver Price: వెండి ధరల్లో మాత్రం కిలోకి రూ.100 పెరుగుదల కనపడింది.

శుభవార్త.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

Gold Rate

Updated On : March 26, 2024 / 8:05 AM IST

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల పసిడి ధర నిన్నటికంటే రూ.10 తగ్గింది. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.61,240గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810గా ఉంది. వెండి ధరల్లో మాత్రం కిలోకి రూ.100 పెరుగుదల కనపడింది.

ఇతర నగరాల్లో పసిడి ధరలు..

  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810గా ఉంది
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240గా, 24 క్యారెట్ల ధర రూ.66,810గా ఉంది
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,390గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,960గా ఉంది
  • ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,810గా ఉంది

వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.80,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.80,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.80,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.77,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.77,900గా ఉంది

Samsung Galaxy M55 5G : శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్!