ఫ్యాక్ట్ లిమిటెడ్ లో 274 పోస్టులు

కొచ్చిలోని ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ (FACT) లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ, టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఈ పోస్టులకు అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ, టెక్నీషియన్, క్రాఫ్ట్స్ మన్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ తదితరాలు. మొత్తం 274 పోస్టులు ఉన్నాయి.
ఎంపిక విధానం: అభ్యర్ధులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య వివరాలు..
పోస్టులు | విద్యా అర్హత |
మేనేజ్మెంట్ ట్రైనీ | Diploma, B.Tech, B.Sc, PG Diploma |
టెక్నీషియన్ | Diploma, B.Sc |
దరఖాస్తు ప్రారంభం తేది | 30.04.2019 |
దరఖాస్తు చివరి తేది | 20.05.2019 |