ఇంటర్ అలర్ట్ : రీ-వాల్యూయేషన్, కౌంటింగ్ కు ఇలా అప్లయ్ చేసుకోండి

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని భావించిన విద్యార్ధులు, ఫెయిలైన విద్యార్ధులు, తమ ఆన్సర్ షీట్లు రీ వెరిఫికేషన్(RV), రీ కౌంటింగ్ (RC) కోసం దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఆన్ లైన్ ద్వారా bie.telangana.gov.in లేదా TSONLINE ద్వారా దిగువ తెలియ పరిచిన కేంద్రాల్లో రీ-వెరిఫికేషన్ (RV) కొరకు 600/- రీ-కౌంటింగ్ (RC) కోసం 100/- రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read : చెక్ ఇట్: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు
1) a)జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం, మహబూబియా జూనియర్ కాలేజీ,గన్ ఫౌండ్రీ, హైదరాబాద్ , మొబైల్ నంబర్ 9848781805
b)MAM జూనియర్ కళాశాల , నాంపల్లి, హైదరాబాద్ ,మొబైల్ నంబర్ 9848781805
c) ప్రభుత్వ జూనియర్ కళాశాల ,కాచిగూడ,హైదరాబాద్, మొబైల్ నంబర్ 9848781805
d)ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల , ఫలక్ నుమ, హైదరాబాద్ ,మొబైల్ నంబర్ 9848781805
2) a) ప్రభుత్వ జూనియర్ కళాశాల, హయత్ నగర్ , రంగారెడ్డి జిల్లా, మొబైల్ నంబరు. 9848018284
b)ప్రభుత్వ జూనియర్ కళాశాల, శంషాబాద్ , రంగారెడ్డి జిల్లా, మొబైల్ నంబరు. 9848018284
3) a) జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారు కార్యాలయం, మల్కాజ్ గిరి, మేడ్చల్ జిల్లా, మొబైల్ నంబరు.9133338584
b) ప్రభుత్వ జూనియర్ కళాశాల, కూకట్ పల్లి, మేడ్చల్ జిల్లా ,మొబైల్ నంబరు.9133338584