Air India Plane Crash : 10టీవీ ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్ట్‌.. విమానం టేకాఫ్‌ నుండి క్రాష్ వరకు ఆ 9 నిమిషాల్లో ఏం జరిగిందంటే..!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కూలింది.