Main ATAL Hoon : అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ ట్రైలర్ చూశారా? మే అటల్ హూన్..
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.
Main ATAL Hoon Trailer : దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. రవి జాదవ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 19 జనవరి 2024న రిలీజ్ కానుంది.