IND vs NZ Final Match: అప్పటి ఓటమికి టీమిండియా ఇప్పుడు బదులు తీర్చుకోవాల్సిందే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య ఆదివారం మార్చి 9 న జరుగుతున్న విషయమే తెలిసిందే. అయితే 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. 25 ఏళ్ల నాటి ఓటమికి ప్రతీకారంగా భారత్ గెలువాల్సిందే అంటున్నారు క్రికెట్ అభిమానులు.