CM Chandrababu Big Plan : టార్గెట్ జగన్..! శ్వేతప్రతాల వెనుక చంద్రబాబు భారీ వ్యూహం..!
లెక్కలన్నీ బయటకొస్తున్నాయి. తప్పులేవో తేలుతున్నాయి.. అక్రమాలు జరిగాయా? అడ్డగోలు పనులు చేశారా? వ్యవస్థలను నాశనం చేశారా? అధికారులను మేనేజ్ చేశారా? ఏదైనా సరే మొత్తం బయటపడాల్సిందే… జాతకాలన్నీ తేల్చాల్సిందే… ఇది చంద్రబాబు ప్రభుత్వం స్ట్రాటజీ.