జానారెడ్డి ధృతరాష్ట్రుడిలా మారి.. తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర పన్నుతున్నారని.. రాజగోపాల్ రెడ్డి ఫైర్

తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు