వర్షం నీటిలో పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం… వీడియోపై స్పందించిన కేంద్ర మంత్రి

ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్వయంగా బాధిత రైతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు.