టీ20: మోస్ట్ ట్వీటెడ్ టాప్ హీరోయిన్స్..

  • Published By: sekhar ,Published On : December 14, 2020 / 05:35 PM IST
టీ20: మోస్ట్ ట్వీటెడ్ టాప్ హీరోయిన్స్..

Updated On : December 14, 2020 / 5:47 PM IST

2020 Most Tweeted Female Actors: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. అందులోనూ హీరోయిన్స్ సంగతి చెప్పక్కర్లేదు.. తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు స్టార్ హీరోయిన్స్.. 2020 లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన సౌత్ ఇండియన్ బ్యూటీస్ ఎవరో చూద్దాం..

కీర్తి సురేష్, కాజల్ అగర్వాల్, సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డే, తాప్సీ పన్ను, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్, శృతి హాసన్, త్రిష.. 2020 టాప్ టెన్ మోస్ట్ ట్వీటెడ్ హీరోయిన్స్ లిస్టులో చోటుదక్కించుకున్నారు.

2020 Most Tweeted Actors – Female