Allu Arjun – Pushpa 2 : పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. పవర్ ఫుల్ గా అల్లు అర్జున్..

తాజాగా పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Allu Arjun – Pushpa 2 : పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. పవర్ ఫుల్ గా అల్లు అర్జున్..

Allu Arjun Sukumar Pushpa 2 Movie New Poster Released

Allu Arjun – Pushpa 2 : అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా కోసం అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఆగస్టు లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ ఇంకా అవ్వకపోవడంతో డిసెంబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Also Read : Mahesh – Gautam : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఏం చదువుతున్నాడో తెలుసా? హీరో అవ్వడానికి..

డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ఫేస్ పూర్తిగా కనిపించకుండా చెయ్యి పైకెత్తి నమస్తే పెట్టినట్టు ఉండగా కళ్ళల్లో పవర్ కనిపిస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై పుష్ప రూలింగ్ మరో 100 రోజుల్లో చూడండి అని రాసుకొచ్చారు.

Image

దీంతో పుష్ప 2 కొత్త పోస్టర్ వైరల్ గా మారింది. మరో 100 రోజుల్లో పుష్ప 2 థియేటర్స్ లో సందడి చేయనుంది.