లిసా : మే 24 న వస్తుంది

మే 24 న రిలీజ్ కానున్న లిసా..

  • Published By: sekhar ,Published On : April 19, 2019 / 01:14 PM IST
లిసా : మే 24 న వస్తుంది

Updated On : April 19, 2019 / 1:14 PM IST

మే 24 న రిలీజ్ కానున్న లిసా..

అంజలి, మకరంద్ దేశ్‌పాండే, బ్రహ్మానందం, మైమ్ గోపి, యోగిబాబు, శ్యామ్ జోన్స్ ప్రధాన తారాగణంగా, రాజు విశ్వనాథ్ డైరెక్షన్‌లో, పిజి ముత్తయ్య నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ.. లిసా.. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న లిసా.. ఇండియాలోనే మొట్టమొదటి రియల్ డి 3డి హర్రర్ ఫిలిం.. ఒక ఇంట్లో జరిగే ఊహించని సంఘటనలు, థ్రిల్లింగ్ అంశాలు హైలెట్‌గా తెరకెక్కుతున్నలిసా పోస్టర్స్ అండ్ టీజర్‌కి మంచి స్పందన వస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

మే 24 న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం : సంతోష్ దయానిధి, ఎడిటింగ్ : ఎస్ఎన్ ఫాజిల్, ఆర్ట్ : కెవి రమణ, స్టంట్స్ : స్టన్నర్ శ్యామ్, కొరియోగ్రాఫర్ : సురేష్, కెమెరా&నిర్మాత : పిజి ముత్తయ్య 

వాచ్ లిసా టీజర్..