‘ఈ ముల్లేదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటే’ – వెంకీమామ రెట్రో సాంగ్..
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వెంకీ మామ’ నుండి ‘ఎన్నాళ్లకో’ లిరికల్ సాంగ్ రిలీజ్..

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వెంకీ మామ’ నుండి ‘ఎన్నాళ్లకో’ లిరికల్ సాంగ్ రిలీజ్..
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీ మామ’.. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. శనివారం ‘ఎన్నాళ్లకో’ అంటూ సాగే మరో పాట విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
థమన్ ట్యూన్, శ్రీమణి లిరిక్స్, పృథ్వీ చంద్ర వాయిస్ సాంగ్‌కి ప్లస్ అయ్యాయి.. ‘ఈ ముల్లేదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటే’.. అంటూ చైతూ ఇమాజినేషన్‌లోకి వెళ్లడంతో సాంగ్ స్టార్ట్ అవుతుంది.. వెంకీ మామ లేటు వయసులో ప్రేమలో పడే నేపథ్యంలో ఈ పాట రూపొందింది. 1980ల కాలం నాటి వెంకీ లుక్ బాగుంది. వెంకీ, రకుల్ కెమిస్ట్రీ అదిరిపోయింది. త్వరలో ట్రైలర్ ‘వెంకీ మామ’ రిలీజ్ చేయనున్నారు.
Read Also : కళ్యాణ్ దేవ్‌తో కన్నడ బ్యూటీ
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
నిర్మాతలు: సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి