Uma Meenakshi : ఫైట్‌లో ఊర్వశి.. ఊర్వశి.. పాటకు ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్.. వీడియో వైరల్
మొన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌హోస్టెస్, ఇప్పుడు స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్.. ఫ్లైట్ లో డ్యాన్సులతో దుమ్మురేపుతున్నారు. అదిరిపోయే స్టెప్స్ తో వావ్ అనిపిస్తున్నారు.

Uma Meenakshi
Uma Meenakshi : మొన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌హోస్టెస్, ఇప్పుడు స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్.. ఫ్లైట్ లో డ్యాన్సులతో దుమ్మురేపుతున్నారు. అదిరిపోయే స్టెప్స్ తో వావ్ అనిపిస్తున్నారు. ఓవైపు డ్యూటీ చేస్తూనే మరోవైపు చాన్స్ చిక్కినప్పుడల్లా తమ టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. వారి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్బ్ అంటూ కితాబిస్తున్నారు.
South Central Railway : దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్‌ల భర్తీ
ఆమె పేరు ఉమా మీనాక్షి. స్పైస్ జెట్‌లో ఎయిర్‌హోస్టెస్. ఓ ఖాళీ ఫ్లైట్‌లో ఏఆర్ రెహ్మాన్ పాట ఊర్వశి..ఊర్వశికి డ్యాన్స్ వేసింది. తోటి ఎయిర్‌హోస్టెస్ ఇదంతా వీడియో తీసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉమా మీనాక్షి గత వారం చేసిన వీడియోకి కూడా మంచి స్పందన వచ్చింది. ఎయిర్‌పోర్టులోని వాక్‌వే పై ఆమె శ్రీదేవి పాటకు స్టెప్స్ వేసింది. 2012లో వచ్చిన గౌరీ షిండే సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్‌లో నవరాజ్ మాఝీ సాంగ్ ఇది. ఎయిర్ పోర్టులో కన్వేయర్ మెకానిజంపై ఉమా మీనాక్షి ఆ పాటకు డ్యాన్స్ చేసింది.
Tomato Cultivation : టమాటా సాగుతో భారీ లాభాలు…ఆరు నెలల్లో 30లక్షల ఆదాయం
ఇదే కాదు… ఇంతకు ముందు కూడా మీనాక్షి చాలా డ్యాన్సులు వేసింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో yamtha.uma పేరుతో అకౌంట్ ఉంది. తన డ్యాన్స్ వీడియోలను, అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
View this post on Instagram
View this post on Instagram