Goods Train Derails: ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పిన గూడ్స్ రైలు…ఆరుగురికి గాయాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో శనివారం ఓ గూడ్స్ రైలు ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పింది. బన్సీపహార్ పూర్-రుప్ బాస్ రైలు సెక్షన్ లో శనివారం ఉదయం గూడ్స్ రైలు ఓ ట్రాక్టరును ఢీకొంది. అనంతరం గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డార ...

Goods Train Derails: ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పిన గూడ్స్ రైలు…ఆరుగురికి గాయాలు

Goods train derails

Updated On : June 24, 2023 / 12:49 PM IST

Goods Train Derails: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో శనివారం ఓ గూడ్స్ రైలు ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పింది. బన్సీపహార్ పూర్-రుప్ బాస్ రైలు సెక్షన్ లో శనివారం ఉదయం గూడ్స్ రైలు ఓ ట్రాక్టరును ఢీకొంది. అనంతరం గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. బీఎక్స్ ఆర్ స్పెషల్ గూడ్స్ రైలు ట్రాక్టరును ఢీకొంది. అనంతరం రైలు బోగి పట్టాలు తప్పింది.(after collision with tractor in Agra)

Mutiny in Russia: రష్యాలో కిరాయి సైన్యం తిరుగుబాటు..మాస్కోలో హైఅలర్ట్

గూడ్స్ రైలు ట్రాక్టరును ఢీకొనడంతో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో గాయపడ్డ ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ రెస్టోరేషన్ రైలు హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరింది. ఈ నెల 21వతేదీన విజయనగరంలోనూ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత తరచూ గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం వల్ల పెద్ద నష్టం సంభవించలేదని రైల్వే అధికారులు చెప్పారు.