Eesha Rebba: యెల్లో డ్రెస్‌లో ఈషా రెబ్బా.. అందాలతో అదిరిందబ్బా!
అందాల భామ ఈషా రెబ్బా ఇప్పటికే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ సినిమాల్లో అందాల ఆరబోతతో అభిమానులకు కావాల్సిన కనువిందు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ అమ్మడి అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తోంది. తాజాగా యెల్లో డ్రెస్‌లో ఈషా అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Eesha Rebba Looks Stunning In Yellow Dress001

Eesha Rebba Looks Stunning In Yellow Dress002

Eesha Rebba Looks Stunning In Yellow Dress003

Eesha Rebba Looks Stunning In Yellow Dress004

Eesha Rebba Looks Stunning