Varun Sandesh Family Photos : వరుణ్ సందేశ్, వితిక షేరు ఫ్యామిలీ ఫొటోలు చూశారా..? సంక్రాంతి సెలబ్రేషన్స్..
హీరో వరుణ్ సందేశ్ అతని భార్య నటి వితిక షేరు తమ ఫ్యామిలీలతో కలిసి సంక్రాంతి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి దిగిన పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.











