క్యాడర్‌కు లీడర్ ఏం చెప్పారు? 45రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటి? సీఎం జగన్ ఎన్నికల వ్యూహంపై తెలకపల్లి రవి విశ్లేషణ..

వైసీపీలో మార్పులు పూర్తయినట్లేనా? ఇంఛార్జ్ లు అందరికీ సీట్లు ఖాయమేనా?

క్యాడర్‌కు లీడర్ ఏం చెప్పారు? 45రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటి? సీఎం జగన్ ఎన్నికల వ్యూహంపై తెలకపల్లి రవి విశ్లేషణ..

Analysis On CM Jagan Election Strategy

Updated On : February 27, 2024 / 8:55 PM IST

CM Jagan Election Strategy : ఎన్నికల యుద్ధానికి అధికార వైసీపీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ.. ఇవాళ మంగళగిరిలో మేము సిద్ధం-మా పోలింగ్ బూత్ సిద్ధం అనే పేరుతో నియోజకవర్గ ఇంచార్జ్ లు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలతో జగన్ భేటీ అయ్యారు.

వచ్చే ఎన్నికల ప్లాన్ వివరించిన సీఎం జగన్.. రానున్న 45 రోజుల కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సిద్ధం సభలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ బాస్ వ్యూహంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి విశ్లేషణ..

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

పూర్తి వివరాలు..