పోటుగాళ్లు : వరల్డ్ కప్ టీమిండియా ఇదే

అంతర్జాతీయ క్రికెట్ సంగ్రామానికి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. భారీ అంచనాలను పటాపంచలు చేస్తూ.. వరల్డ్ కప్ టోర్నీలో తలపడేందుకు 15మందితో కూడిన స్క్వాడ్‌ను విడుదల చేసింది.

పోటుగాళ్లు : వరల్డ్ కప్ టీమిండియా ఇదే

Updated On : April 15, 2019 / 9:50 AM IST

అంతర్జాతీయ క్రికెట్ సంగ్రామానికి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. భారీ అంచనాలను పటాపంచలు చేస్తూ.. వరల్డ్ కప్ టోర్నీలో తలపడేందుకు 15మందితో కూడిన స్క్వాడ్‌ను విడుదల చేసింది.

అంతర్జాతీయ క్రికెట్ సంగ్రామానికి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. భారీ అంచనాలను పటాపంచలు చేస్తూ.. వరల్డ్ కప్ టోర్నీలో తలపడేందుకు 15మందితో కూడిన స్క్వాడ్‌ను విడుదల చేసింది. కొన్ని నెలలుగా ప్రపంచ కప్ కోసం టీమిండియాలో 4వ స్థానంపై తీవ్రమైన పోటీ నెలకొంది. ఎవరా అని ఎదురుచూస్తున్న నాల్గో స్థానం కేఎల్ రాహుల్‌ని వరించింది. 
Read Also : జట్టు నుంచి ఔట్ : రాయుడు, పంత్‌కు బీసీసీఐ షాక్

ప్రపంచ కప్ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, జడేజా, షమీ
Read Also : 2019 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
Read Also : జియో స్పెషల్ ఆఫర్ : IPL క్రికెట్ 4G డేటా ప్లాన్ ఇదే