రాజస్థాన్ రాయల్స్‌పై నెటిజన్ల సెటైర్లు

రాజస్థాన్ వేదికగా రాయల్స్ జట్టుతో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 7వికెట్ల తేడాతో ఓటమికి గురైంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతోన్న తరుణంలో స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించింది రాజస్థాన్ మేనేజ్‌మెంట్. ఆ తర్వాతి ప్రతి మ్యాచ్‌లోనూ వరుస విజయాలే. శనివారం మ్యాచ్
ఆఖరి ఓవర్లలో గెలుపు అంచుల వరకూ వచ్చిన రాజస్థాన్‌ను ఓడించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి వరకూ పోరాడి ఓడింది.
మ్యాచ్ గెలిచినప్పటికీ రాజస్థాన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్లతో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
5 వరుస మ్యాచ్‌ల్లో డకౌట్ తర్వాత ఆష్టన్ టర్నర్ సింగిల్ రన్ తీశాడు. ఆ ఒక్క పరుగుకు జట్టు మొత్తం చప్పట్లతో అభినందనలు తెలుపుతుంది.
Lol, whole Rajasthan Dugout celebrated the single run of Ashton Turner. So funny. Good camaraderie. pic.twitter.com/oCzmxmCea4
— neerajshukla (@shklnrj) April 27, 2019
After 5 consecutive duck finally Ashton Turner score a run..
Fan : pic.twitter.com/cycK0P2PDF— Gujju Baba (@Gujju_Jalwa) April 27, 2019
వార్నర్‌ను పరుగులు చేయకుండా ఆపడానికి వేరే దారిలేక ఇలా కష్టపడుతున్నారు.
That’s one way of stopping Warner from scoring runs.#HallaBol #RRvSRH #RR pic.twitter.com/jIruSsCD9A
— Kaustubh Pathak (@PathaKaustubh) April 27, 2019
మనీశ్ పాండే గురించి ఏదో అనుకుంటే.. దేవుడిలా కనిపిస్తున్నాడు.
Manish Pandey in his comeback
83(49) vs CSK
61(36) Vs RR (Tonight)#RRvSRH #RRvsSRHSRH fans to Manish Pandey : pic.twitter.com/wOV14t721H
— SAMRAAT (@DynamiteXI) April 27, 2019