యాక్సెస్‌ ఎనర్జీ కంపెనీ గ్రూప్‌పై ఐటీ దాడులు

  • Published By: bheemraj ,Published On : December 10, 2020 / 07:22 PM IST
యాక్సెస్‌ ఎనర్జీ కంపెనీ గ్రూప్‌పై ఐటీ దాడులు

Updated On : December 10, 2020 / 7:34 PM IST

IT executives Raids Access Energy Company Group : యాక్సెస్‌ ఎనర్జీ కంపెనీ గ్రూప్‌పై ఐటీ అధికారులు కొరడా ఝళిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 చోట్ల ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విండ్‌ పవర్‌లో యాక్సెస్‌ ఎనర్జీ కంపెనీ పెద్ద మొత్తం లక్ష పెట్టుబడులు పెట్టింది.

అయితే ఆదాయపన్ను సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలతో ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని యాక్సెస్‌ ఎనర్జీ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.