AP Corona : ఏపీలో 5,500 కరోనా యాక్టివ్ కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 41,820 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్దారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

AP Corona : ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 41,820 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 493 కేసులు నిర్దారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,62,303కి చేరింది. ఇక మరణాల రేటు కూడా రాష్ట్రంలో చాలావరకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,327కి చేరింది. 24 గంటల వ్యవధిలో 552 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు.
చదవండి : Corona Vaccine : భారత్ మరో రికార్డు.. 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 20,42,476కి చేరింది. ఇక రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో, ఇంటివద్ద ఉంది కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 5,500(యాక్టీవ్ కేసెస్)గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,91,42,162 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఇక రాష్ట్రంలో 90 శాతానికిపైగా ప్రజలు మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది.
చదవండి : AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, భారీగా తగ్గిన మరణాలు
#COVIDUpdates: 21/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,59,408 పాజిటివ్ కేసు లకు గాను
*20,39,581 మంది డిశ్చార్జ్ కాగా
*14,327 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,500#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DmHCz1zIxP— ArogyaAndhra (@ArogyaAndhra) October 21, 2021
- Strange Tradition : ఆ ఊరిలో వింత సంప్రదాయం..ఒకరికొకరు తాళి కట్టుకునే వధూవరులు
- Gautam Adani: రాజ్యసభ సీటు వార్తలపై అదానీ క్లారిటీ
- chicken prices: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు
- Ap cm jagan : అలా చేయండి.. కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి
- Minister Peddireddy: ఫోన్ ట్యాపింగ్ చేశామని నేను చెప్పలేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి