Miscreants Set Fire Anna Canteen : తెనాలిలో అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టిన దుండగులు

గుంటూరు జిల్లాలోని తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Miscreants Set Fire Anna Canteen : తెనాలిలో అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టిన దుండగులు

Miscreants Set Fire Anna Canteen : గుంటూరు జిల్లాలోని తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు మంటలార్పారు. మంటలను అదుపు చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Macherla High Tension : మాచర్లలో భయానకం.. టీడీపీ ఆఫీస్‌కు, వాహనాలకు నిప్పు.. టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.