Home » Author »Bharath Reddy
సోనీ సంస్థ భారత్ లో తన ఎలక్ట్రానిక్ ఉపకరణాల మార్కెట్ ను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తుంది. తాజాగా WF-C500 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను సోనీ భారత విఫణిలోకి విడుదల చేసింది.
ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని తనలో తానే అనుభవిస్తుంటుంది తల్లి. ఇల్లు, పిల్లలే లోకంగా బ్రతికే తల్లికి ఓ కొడుకు ఇచ్చిన చిరు కానుక ఆమెకు ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది
తమవికానీ పావురాలకు ఆస్తులు రాసేస్తున్నారు ఆ పట్టణ వాసులు. లక్షల రూపాయల నగదు డిపాజిట్లు, భూములు, ఇళ్ల పట్టాలు ఇలా అనేక ఆస్తులను పావురాలకు రాసిచ్చారు.
వెస్ట్రన్స్ లాండ్రీ హోటల్ లో ఇటీవల "స్టఫడ్ డక్"(Stuffed Duck) అనే వంటకాన్ని వడ్డించారు. హోటల్ పేరే విచిత్రంగా ఉన్న ఇందులో వారు ఇటీవల వడ్డించిన ఒక వంటకం కూడా వింతగానే ఉంది
బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ "టెక్నో", స్మార్ట్ ఫోనేతర పరికరాలపై దృష్టిపెట్టింది. స్మార్ట్ ఫోన్స్ కెమెరాల కోసం "టెలిస్కోపిక్ మాక్రో లెన్స్"ను టెక్నో సంస్థ ఆవిష్కరించింది.
హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. రెండు ఆసుపత్రుల్లోని సిబ్బంది అనేకమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ముంబై మహానగరంలో పలు చోట్ల భారీ పేలుళ్లు జరగనున్నట్టు డయల్ 100 ద్వారా ఫోన్ చేసి.. ముంబై పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు
చిత్తూరు జిల్లా తిరుపతిలో మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి వదిలి వెళ్లిన సూట్ కేసు కలకలం సృష్టించింది. తిరుపతి బస్టాండ్, శ్రీకాళహస్తి స్టాప్ పాయింట్ వద్ద ఒక సూట్ కేస్ పడి ఉంది
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సుమారు కోటి రూపాయల విలువ చేసే నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు
చైనా నుంచి తీసుకున్న అప్పులతో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక, భారత్ సహకారంతో అభివృద్ధి పుంతలు తొక్కుతుంది.
జిహాదీల జీవన చిత్రాన్ని తీసేందుకు కెమెరా పట్టుకు వెళ్లిన జర్నలిస్టు.. చివరకు ఆ కెమేరాతోనే తన కిడ్నప్ కథను రికార్డు చేయాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు.
నావిగేషన్(ఫోన్ మ్యాప్స్)ను నమ్ముకున్న ఒక లారీ డ్రైవర్ దాని సూచనల ప్రకారం వాహనాన్ని నడిపి చివరకు.. ప్రమాద అంచుల వద్దకు వెళ్ళాడు
జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరుల నుండి ప్రాణహాని ఉందంటు ఓ ప్రేమ జంట ఆదివారం విశాఖలో మహిళా సంఘాలను ఆశ్రయించింది
గుంటూరు జిల్లా మేడికొండూరులో సెప్టెంబర్ 2021లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను గుంటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితులు కర్నూలు జిల్లాకు చెందిన గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు
నక్సల్స్ వద్దనున్న బీఎండబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను చూసి పోలీసులే అవాక్కయ్యారు.
టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ నగరం, కే.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది
తమ వెబ్ సైట్లపై ఎంతో కష్టపడి పనిచేసి, మంచి వార్తలు ప్రచురించినా.. ఆవార్తలకు గూగుల్ నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుందని DNPA సమాఖ్య సభ్యులు ఆరోపించారు
సరదా వీడియోని, ఆసక్తికరమైన సమాచారాన్ని షేర్ చేసి.. దానిపై నెటిజెన్ల అభిప్రాయాన్ని కోరుతుంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఇటీవల ట్విట్టర్లో ఆయనకు ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది.
ఆది, సోమ, మంగళ వారాల్లో తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
భారత్ లో పండిన మామిడి పండ్లపై ఎన్నో ఏళ్లుగా విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది