Home » Author »Bharath Reddy
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
"మేక్ ఇన్ ఇండియా" తయారీకి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసింది.
యజమానుల నుంచి కార్లను సేకరించి ఆపై వాటిని అమ్ముకుంటున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం ప్రతికూల వాతావరణమే కారణమని త్రివిధ దళాల కమిటీ పేర్కొంది.
ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతనమైన తాబేలు వయసు 190 ఏళ్లు. "జోనాథన్" గా నామకరణం చేయబడ్డ ఈ తాబేలు ఈ ఏడాది 190 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది.
మనుషుల్లో ఒకరకమైన జన్యువు ఉన్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని..ఆ జన్యువు ఉన్నవారు వైరస్ భారిన పడితే త్వరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది
8 మంది లోపు ప్రయాణికులను తరలించే అన్ని వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముసాయిదా GSR నోటిఫికేషన్ పై సంతకం చేశారు.
ఎయిర్ పోర్ట్ రన్ వేపై రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి.. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
దక్షిణ కొరియాకు చెందిన "పింక్‌ఫాంగ్" అనే సంస్థ రూపొందించిన "Baby Shark" అనే వీడియో యూట్యూబ్ లో వెయ్యి కోట్ల వ్యూస్ దాటిన మొట్టమొదటి వీడియోగా రికార్డు సృష్టించింది
ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరు.. వర్గపోరుగా మారింది.
అతిశీతల ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందు చావుబ్రతుకుల మధ్య లభించింది. ఈఘటన రష్యాలోని మంచు ప్రాంతమైన సోస్నోవ్కా గ్రామంలో చోటుచేసుకుంది.
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
వెయ్యి రూపాయల కోసం ఓ యువకుడు రామచిలుకలను అక్రమరవాణా చేస్తూ బోర్డర్ సెక్యూరిటీకి పట్టబడ్డాడు. ఈఘటన బంగ్లాదేశ్ - భారత్ సరిహద్దులో గురువారం చోటుచేసుకుంది
కేరళ రాష్ట్రం నుంచి.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించే శకటాన్ని రక్షణశాఖ తిరస్కరించింది. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు మరియు జటాయు పార్క్ స్మారక చిహ్నాన్ని నేపధ్యంగా పంపింది
ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎంతో విసుగు చెందానని, మానసికంగా నలిగిపోయానంటూ పని చేస్తున్న సంస్థపై కేసు వేసి $45,000 డాలర్ల పరిహారాన్ని రాబట్టాడు
దేశ రక్షణ కోసం ఎటువంటి వాతావరణాన్ని లెక్కచేయని సైనికులు, కాస్త విరామం దొరకడంతో వాలీ బాల్ ఆట ఆడారు.
తుర్కమెనిస్థాన్ లోని "దర్వాజా" దాదాపు ఏభై ఏళ్లుగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. "దర్వాజా" అనేది ఏళ్లకేళ్లుగా మండుతున్న ఒక అగ్ని బిలం.
ఒక కోతి.. ఏకంగా 22 ఫ్లోర్ వరకు ఎగబాకి.. అక్కడ బాల్కనీలో ఉన్న పండ్లను కాజేసింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
మనం రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకోవాలంటే.. ఎక్కే స్టేషన్.. దిగే స్టేషన్ పేరు తెలిసుండాలి. మరి అసలు స్టేషన్ కు పేరే లేకపోతే?
ఐదుగురు అధికారులకు పదోన్నతి వచ్చిందంటూ ఓ నకిలీ జీఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త చూసిన ఆ ఐదుగురు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.