Home » Author »bheemraj
తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పనిచేస్తున్నందున వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని కోరారు. ఎవరూ ఓటు హక్కును కోల్పోవద్దన్నారు.
ప్రజల చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వొద్దని సూచించారు. అందుకే ప్రజాస్వామ్య పండుగలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
సాగర్ డ్యామ్ వద్ద ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని వ్యాాపారులను మావోయిస్టులు హెచ్చరించారు.
తెలంగాణ ఏర్పడటానికి కేసీఆర్ దీక్షే కారణమని మంత్రి హరీష్ రావు అన్నారు.
కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
కొంతమందికి తెలంగాణలో, ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఓటు వేశాక ఏపీలోనూ ఓటు వెయ్యడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
ఇంటి వద్ద పెంచుకుంటున్న కోళ్లు మరణించడంతో గ్రామస్తురాలు సుభాషిణి పోలీసులను ఆశ్రయించారు.
ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని రామకృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.
వారం రోజులుగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ సోమవారం ఇద్దరు కుమారులు మృతి చెందగా, మంగళవారం రాత్రి భార్యాభర్తలు మృతి చెందారు.
ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. ముమ్మడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో లోకేష్ భేటీ కానున్నారు.
నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని అన్నారు.
కేంద్ర భద్రతా బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల విధుల్లో ఉన్నాయి.
పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో పలువురు పోలీసులకు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది ఈసీ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.