Home » Author »bheemraj
లోకేష్, పవన్ కళ్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ అనుచరులేనని ఆరోపించారు.
అభ్యర్థులను ప్రకటించిన 72 గంటలలోపు నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల వివరాలను ఈసీకి వెల్లడించాలని నిబంధన ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను జతచేశారు.
గుడివాడ అభివృద్ధి గురించి తప్ప మిగతా అన్ని విషయాలు కొడాలి నాని మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. రోడ్లపై ఉన్న గోతుల్లో పడి ప్రజలు చనిపోతున్నా ఎమ్మెల్యేకు అనవసమని విమర్శించారు.
లోకేష్ ను సైతం యువగళం యాత్రలో ఇబ్బంది పెట్టారని.. మాట్లాడే మైక్, చివరకు స్టూల్ కూడా లాక్కెల్లిపోయారని వాపోయారు. ఇవాళ కాక రేపు అయినా ఆయన జైలు నుంచి వస్తారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకుండా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తన మనోభావాలు దెబ్బతిస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా 33 జిల్లాల్లో క్యూఆర్టీ టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 132, 132(a) కింద నగదు సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. సెక్షన్ 132 ప్రకారం నేరుగా ఐటీ డబ్బు సీజ్ చేయచ్చన్నారు.
బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో డికాక్ మూడో సెంచరీ చేశాడు. కాగా, దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా సెంచరీ చేశాడు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా వివిధ ప్రాంతాల నుండి దేవరగట్టుకు ప్రజలు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
వాహనాల తనిఖీల్లో ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఈసీ ఉద్దేశమని తాము భావిస్తున్నామని తెలిపారు.
శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు అన్న విషయం తెలిసిందే. దేశ జీడీపీలో 10 శాతం పర్యాటక రంగానిదే కావడం విశేషం.
మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేశాకే కేసీఆర్ కామారెడ్డికి రావాలని రైతులు అంటున్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.
వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కొడంగల్ నియోజకవర్గంను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం స్థానంలో మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఒక్కో రోజు మూడు మూడు నియోజకవర్గాల్లో జరుగనున్న బహిరంగ సభల్లో కేసీఆర్పా ల్గొననున్నారు.
పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘానిస్థాన్ 49 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
ఆల్ ఫ్రెడ్ చెస్ట్ నట్, రాంసమ్ వాట్ కిన్స్, ఆండ్రూ స్టీవర్ట్ 16 ఏళ్ల వయసులో ఉండగా 1983లో ఒక హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై రి అప్పీల్ చేశారు.
కుమార్ అనే వ్యక్తి గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపాడు. యూట్యూబ్ కంటెంట్ ను లైక్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించవచ్చని నమ్మించాడు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని మభ్యపెట్టాడు.
విక్రమ్ గౌడ్ బీజేపీ గోషా మహల్ టికెట్ ఆశించి బంగపడ్డారు. నిన్న కీషన్ రెడ్డిని కలిసి విక్రమ్ గౌడ్ తన ఆవేదన చెప్పుకున్నారు.
ఇటీవల రాజేష్ బాబు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నాడు.