Home » Author »bheemraj
కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ పొలాల సమీపంలో నూతిలో పడి ముగ్గురు కుటుంబసభ్యులు అనుమానాస్పదంగా మృతి చెందారు.
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని ఎన్ సీఎస్ తెలిపింది.
సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. 10 రోజులపాటు లండన్ లో పర్యటించారు.
ప్రేమ్ సాగర్ రావు ఎన్నో అవినీతి, అక్రమాలు చేశాడని విమర్శించారు. ప్రేమ్ సాగర్ రావ్ ను ఓడించడమే తన లక్ష్యం అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆ స్థాయి వ్యక్తిపై అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం దారుణం అన్నారు.
లాయర్ బంగ్లాలో వెతకగా బాత్ రూమ్ లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నితిన్ మాత్రం కనపించలేదు.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య భారతదేశంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవశాలున్నాయని వెల్లడించింది.
టెక్నికల్ గా సాకులు చూపించి తప్పుకుందామని ప్రయత్నం చేశారని తెలిపారు. చంద్రబాబు పాపాలు పండాయని స్కాములన్నీ బయటికి వస్తాయని పేర్కొన్నారు.
అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అనుమతి లేకుండా 12 మంది అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించింది. ఈ మేరకు రెస్టారెంట్ పై పోలీసులు దాడులు చేశారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వర్షంలో అదుపుతప్పి న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టింది. దీంతో న్యాయమూర్తి సుజాతకు తీవ్ర గాయాలు అయ్యాయి.
టీడీపీ బంద్ పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు 6.9 డిగ్రీలు అధికం. జైసల్మేర్ లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
వన్ నేషన్ ...వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు...పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయాలంటే శాంతి భద్రతల విఘాతం కలుగుతుందన్నారని పేర్కొన్నారు. కానీ, చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్ట్ చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలగ లేదా అని ప్రశ్నించారు.
జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా అని నిలదీశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మొరాకోలో జరిగిన ప్రాణ నష్టంపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు.
భార్య అక్షతా మూర్తితో కలిసి రిషి సునాక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.