Home » Author »chvmurthy
ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమకు వయస్సు అడ్డుకాదని చెప్పే సినిమా డైలాగులు చాలా ఉన్నాయి.
ఖరీదైన కార్లు దొంగతనం చేస్తూ... కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గజదొంగ సత్యేంద్ర సింగ్ షెకావత్ ను పట్టుకోవటంలో పోలీసులు చేతులెత్తేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మీకు పుచ్చకాయ ఇచ్చారనుకోండి.... ఏమి చేస్తారు,, కోసుకుని తింటారు. కాదంటే జ్యూస్ చేసుకుని తాగుతారు. ఇంకొంచెం జాగ్రత్త పరులైతే పుచ్చగింజలు తీసి తర్వాత వాటిని కూడా వాడుకుంటారు.
బంగారం రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వివధ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.
శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ప్రముఖ డైరెక్టర్ పేరుతో ఒక వ్యక్తి తనకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని బెంగాలీ బుల్లితెర నటి పాయల్ సర్కార్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుజరాత్ లోని ఒక బాలిక స్మార్ట్ ఫోన్ ను దుర్వినియోగ పరిచి తల్లితండ్రులకు గుండెనొప్పిని తెచ్చిన ఘటన ఒకటి వెలుగు చూసింది.
భార్య పెట్టే మానసిక హింస తట్టుకోలేక... జైలు కెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చు.. రెండు పూటలా భోజనం అయినా దొరుకుతుందని... కావాలని నేరం చేసి, జైలు కెళ్లాడో భర్త.
విశాఖపట్నంలోని సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లోని రిజర్వాయర్ పై ఎన్టీపీసీ 25 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను శనివారం ప్రారంభించింది.
చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైయున్న తూర్పుగోదావరిజిల్లా కాకినాడ జెఎన్.టి.యు. గెస్ట్ హౌస్ ఓ ప్రొఫెసర్ నిర్వాకం వలన అపవిత్రం అయ్యింది.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య మృతి చెందాడు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుండి 85 మంది భారతీయులతో కూడిన ఇండియన్ఎయిర్ ఫోర్స్ కు చెందిన (IAF)C-130 J విమానం ఒకటి భారత్ బయలుదేరింది.
మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలో భక్షిస్తుంటే స్ధానికులు దేహశుద్ధి చేసి బుద్ది చెప్పిన ఘటన గుంటూరు జుల్లాలో చోటు చేసుకుంది.
రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ప్రియుడి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన 15 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు...మరో ముగ్గురు వేర్వేరుగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన చత్తీస్ ఘడ్ లో జరిగింది.
పెళ్లై నలుగురు పిల్లల్లున్న గుడిపూజారి(36), భక్తురాలైన బంధువుకు మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన రాజస్ధాన్లో చోటు చేసుకుంది.
ఒకే యువతి 3 పేర్లు, 3 ఫోన్ నెంబర్లతో యువకుడితో ప్రేమాయణం నడిపి... అతడ్ని బెదిరించి యువకుడి చావుకు కారణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే స్పైస్ జెట్ విమానయాన సంస్ధ తన సర్వీసులను రద్దు చేసింది.
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఒకసారి చేరితే ఆ కోర్సు పూర్తయ్యేవరకు చదువుకోవాలన్న నిబంధనకు ఇక కాలం చెల్లింది.
శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించేవారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు.